ప్రక్షాళన షురూ….!

కోదాడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన యజ్ఞేని కుసుమ వెంకటరత్నం బాబు కు వాడ పట్టణంలోని సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడంతో పాటు మునిసిపల్ సిబ్బంది అధికారులతో పని చేయించే నిర్వహణ సామర్థ్యం ఉండడంతో ఇప్పటివరకు పేరుకుపోయిన మురుగు కంపు ఇక వదిలినట్టేనని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

ఇక కోదాడ కంపు వదిలినట్టే…!!

అన్నీ ఉన్నప్పటికీ అల్లుడి నోట్లో శని ఉన్నచందంగా ఉంది కోదాడ మున్సిపాలిటీ పరిస్థితి.. మౌలిక వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీకి ఆదాయం ఉన్నప్పటికీ నిన్న మొన్నటి వరకు నిబద్ధతతో పనిచేసే పాలకవర్గంతో పాటు అధికారుల నిర్లక్ష్యం తోడై కోదాడ పట్టణం చెత్తాచెదారం, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు అవస్థ పడుతున్న పరిస్థితి తెలిసిందే…

అయితే నూతనంగా కోదాడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన యజ్ఞేని కుసుమ వెంకటరత్నం బాబు కు వాడ పట్టణంలోని సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడంతో పాటు మునిసిపల్ సిబ్బంది అధికారులతో పని చేయించే నిర్వహణ సామర్థ్యం ఉండడంతో ఇప్పటివరకు పేరుకుపోయిన మురుగు కంపు ఇక వదిలినట్టేనని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

సీనియర్ రాజకీయ నాయకులు వెంకటరత్నం బాబు వార్డు సభ్యుడు నుండి ఒక విడత తాను మరో విడత తన సతీమణి కుసుమ కోదాడ మీద గ్రామపంచాయతీకి సర్పంచులుగా ప్రజల మన్ననలు పొందిన విషయం విదితమే.. ఈ క్రమంలో హోరా హోరీగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 31 వ వార్డు నుండి ఏకగ్రీవంగా తన సతీమణి ఎర్నేని కుసుమ ఏకగ్రీవంగా ఎంపిక అవడంతో పాటు నేరుగా చైర్ పర్సన్ పదవి దక్కటంతో ఇక పట్టణంలోని సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం అవుతాయని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..

కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన నాడే పారిశుద్ధ్యనికే తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.. ఆదివారం ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా లాంఛనంగా పాత మున్సిపాలిటీ నుండి దోమల మందు పిచికారి కార్యక్రమాన్ని కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు..

ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి ల సహకారంతో పట్టణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానన్నారు తక్షణ సమస్యలైన పారిశుద్ధ్యము డ్రైనేజీ వ్యవస్థ వీధి దీపాలు స్వచ్ఛమైన నిరంతరం కోతుల కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు చేపడతానని చైర్ పర్సన్ నిర్ణయం కుసుమ వెంకటరత్నం బాబు పట్టణ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇందుకు ప్రజల సహకరించాలని ఇండ్లలోని చెత్తను వీధులలో వేయకుండా తమ మునిసిపాలిటీ సిబ్బంది కి అందించాలన్నారు..

సిబ్బంది విధులకు హాజరు కాకపోతే తమకు సమాచారం అందించాలని, వేసవిలో మంచినీటి ఎద్దడికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు

ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులుఅన్నీ ఉన్నప్పటికీ అల్లుడి నోట్లో శని ఉన్నచందంగా ఉంది కోదాడ మున్సిపాలిటీ పరిస్థితి.. మౌలిక వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీకి ఆదాయం ఉన్నప్పటికీ నిన్న మొన్నటి వరకు నిబద్ధతతో పనిచేసే పాలకవర్గంతో పాటు అధికారుల నిర్లక్ష్యం తోడై కోదాడ పట్టణం చెత్తాచెదారం, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు అవస్థ పడుతున్న పరిస్థితి తెలిసిందే…

అయితే నూతనంగా కోదాడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన యజ్ఞేని కుసుమ వెంకటరత్నం బాబు కు వాడ పట్టణంలోని సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడంతో పాటు మునిసిపల్ సిబ్బంది అధికారులతో పని చేయించే నిర్వహణ సామర్థ్యం ఉండడంతో ఇప్పటివరకు పేరుకుపోయిన మురుగు కంపు ఇక వదిలినట్టేనని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

సీనియర్ రాజకీయ నాయకులు వెంకటరత్నం బాబు వార్డు సభ్యుడు నుండి ఒక విడత తాను మరో విడత తన సతీమణి కుసుమ కోదాడ మీద గ్రామపంచాయతీకి సర్పంచులుగా ప్రజల మన్ననలు పొందిన విషయం విదితమే.. ఈ క్రమంలో హోరా హోరీగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 31 వ వార్డు నుండి ఏకగ్రీవంగా తన సతీమణి ఎర్నేని కుసుమ ఏకగ్రీవంగా ఎంపిక అవడంతో పాటు నేరుగా చైర్ పర్సన్ పదవి దక్కటంతో ఇక పట్టణంలోని సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం అవుతాయని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..

కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన నాడే పారిశుద్ధ్యనికే తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.. ఆదివారం ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా లాంఛనంగా పాత మున్సిపాలిటీ నుండి దోమల మందు పిచికారి కార్యక్రమాన్ని కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు..

ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి ల సహకారంతో పట్టణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానన్నారు తక్షణ సమస్యలైన పారిశుద్ధ్యము డ్రైనేజీ వ్యవస్థ వీధి దీపాలు స్వచ్ఛమైన నిరంతరం కోతుల కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు చేపడతానని చైర్ పర్సన్ నిర్ణయం కుసుమ వెంకటరత్నం బాబు పట్టణ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇందుకు ప్రజల సహకరించాలని ఇండ్లలోని చెత్తను వీధులలో వేయకుండా తమ మునిసిపాలిటీ సిబ్బంది కి అందించాలన్నారు..

సిబ్బంది విధులకు హాజరు కాకపోతే తమకు సమాచారం అందించాలని, వేసవిలో మంచినీటి ఎద్దడికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుండపనేని పద్మావతి, తోట జ్యోతి, కోటిరెడ్డి ఎస్ కే షఫీఅన్నీ ఉన్నప్పటికీ అల్లుడి నోట్లో శని ఉన్నచందంగా ఉంది

కోదాడ మున్సిపాలిటీ పరిస్థితి.. మౌలిక వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీకి ఆదాయం ఉన్నప్పటికీ నిన్న మొన్నటి వరకు నిబద్ధతతో పనిచేసే పాలకవర్గంతో పాటు అధికారుల నిర్లక్ష్యం తోడై కోదాడ పట్టణం చెత్తాచెదారం, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు అవస్థ పడుతున్న పరిస్థితి తెలిసిందే… అయితే నూతనంగా కోదాడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు కు పట్టణంలోని సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడంతో పాటు మునిసిపల్ సిబ్బంది, అధికారులతో పని చేయించే నిర్వహణ సామర్థ్యం ఉండడంతో ఇప్పటివరకు పేరుకుపోయిన మురుగు కంపు ఇక వదిలినట్టేనని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

సీనియర్ రాజకీయ నాయకులు వెంకటరత్నం బాబు వార్డు సభ్యుడు నుండి ఒక విడత తాను మరో విడత తన సతీమణి కుసుమ కోదాడ మేజర్ గ్రామపంచాయతీకి సర్పంచులుగా ప్రజల మన్ననలు పొందిన విషయం విదితమే..

ఈ క్రమంలో ఇటీవలహోరా హోరీగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 31 వ వార్డు నుండి ఏకగ్రీవంగా తన సతీమణి ఎర్నేని కుసుమ ఏకగ్రీవంగా ఎంపిక అవడంతో పాటు నేరుగా చైర్ పర్సన్ పదవి దక్కటంతో ఇక పట్టణంలోని సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం అవుతాయని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన నాడే పారిశుద్ధ్యనికే తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు..

ఆదివారం ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా లాంఛనంగా పాత మున్సిపాలిటీ నుండి దోమల మందు పిచికారి కార్యక్రమాన్ని పాలకవర్గ సభ్యులతోకలిసి ప్రారంభించారు..

ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి ల సహకారంతో పట్టణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానన్నారు .తక్షణ సమస్యలైన పారిశుద్ధ్యము డ్రైనేజీ వ్యవస్థ వీధి దీపాలు స్వచ్ఛమైన మంచినీటి సౌకర్యం, కోతుల ,కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు చేపడతానని చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు పట్టణ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇందుకు ప్రజల సహకరించాలని ఇండ్లలోని చెత్తను వీధులలో వేయకుండా తమ మునిసిపాలిటీ సిబ్బంది కి అందించాలన్నారు..

సిబ్బంది విధులకు హాజరు కాకపోతే తమకు సమాచారం అందించాలని, వేసవిలో మంచినీటి ఎద్దడికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు

ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు గుండపనేని పద్మావతి, తోట జ్యోతి, కోటిరెడ్డి ఎస్ కే షఫీ కందుల కోటేశ్వరరావు కందుల చంద్రశేఖర్ స్వప్న గోపి చైతన్య నాయక్ పాశం శ్రీనివాస్ కట్టెబోయిన జ్యోతి తూణం కృష్ణ గంధం పాండు రంగమ్మ నాగేంద్రమ్మ సుబ్బారావుదేవమణి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button