ముందస్తు హౌస్ అరెస్టులు చేయడం సరికాదు
కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదంటూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బి ఆర్ ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులను నాయకులను ముందస్తు హౌస్ అరెస్టులు చేసిన పోలీసులు మాజీ సర్పంచ్లను చూసి ఈ ప్రభుత్వం భయపడుతున్నదని వారికి రావలసిన బకాయి బిల్లులను ఎగొట్టే ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం

ఉదయం లేవగానే ఇంటిముందు పోలీసులు మోహరించడం హెయమని మమ్మల్ని అసెంబ్లీ ముట్టడికి వెళ్లనివ్వ కుండా అడ్డుకోవడం దురదృష్టకరం ఏది ఏమైనా ఈ ప్రభుత్వం పైన మా బిల్లులు వచ్చేవరకు మేముఈ పోరాటం ఆగదు అని ఈ ముందస్తు అక్రమ అరెస్ట్ లకు భయపడేదే లేదంటూ ఏది ఏమైనా మేము అనుకున్నట్లు గానే ఉద్యమం చేయడానికి సిద్ధం అని వారు అన్నారు