HardikPandya: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డ్! షేన్ వాట్సన్ ప్రశంసల వర్షం!
టీ-20 ఇంటర్నేషనల్స్‌లో 100 వికెట్లు మరియు 1000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు

టీ-20 ఇంటర్నేషనల్స్‌లో 100 వికెట్లు మరియు 1000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు!
ఈ అద్భుతమైన ఫీట్ పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు.
వాట్సన్ ఏమన్నాడంటే…
“ఇది నిజంగా ఒక అరుదైన ఆల్-రౌండ్ ఘనత. టీ-20 క్రికెట్‌లో బ్యాట్ మరియు బంతితో హార్దిక్ చూపిస్తున్న నైపుణ్యానికి ఇది నిదర్శనం.
ప్రస్తుత భారత జట్టులో హార్దిక్ పాండ్యా లాంటి బహుముఖ (Versatile) ఆటగాడు మరొకరు లేరు.” అని అన్నాడు.
టి20 లో హార్దిక్ పాండ్యా చూపెడుతున్న ప్రతిభ ఫిట్టింగ్ చాలా మంది ఆటగాళ్లలో అరుదుగా ఉంటుంది.



