అభిషేక్ స్థానంలో సంజును తీసుకోవాలి…గవాస్కర్

"అభిషేక్ స్థానంలో సంజును తీసుకోవాలని" అని సునీల్ గవాస్కర్ అన్నారు. అభిషేక్ శర్మ వరుసగా మూడు డకౌట్లు కావడంతో రాబోయే మ్యాచ్‌లలో అతనని ఆడించకపోవడం మంచిదని క్రికెట్ లెజెండ్ అభిప్రాయం వ్యక్తం చేసాడు.

“అభిషేక్ స్థానంలో సంజును తీసుకోవాలని” అని సునీల్ గవాస్కర్ అన్నారు. అభిషేక్ శర్మ వరుసగా మూడు డకౌట్లు కావడంతో రాబోయే మ్యాచ్‌లలో అతనని ఆడించకపోవడం మంచిదని క్రికెట్ లెజెండ్ అభిప్రాయం వ్యక్తం చేసాడు.

సంజు సామ్సన్ అవకాశం ఇవ్వాలని, వరుసగా రెండు ప్రపంచ కప్‌ల కోసం అతన్ని పక్కన పెట్టడం చాలా  అన్యాయమని గవాస్కర్ అన్నాడు.

అభిషేక్ శర్మ టీ20 వరల్డ్ కప్ లో ఆడిన మూడు మ్యాచ్ లలో ఎలాంటి పరుగులు చేయకుండా అవుటవ్వడం విశేషం. కడుపు నొప్పితో నమీబియాతో మ్యాచ్ ఆడలేదు.

దీంతో ఫాంలో లేని అభిషేక్ ను సూపర్ 8 లో ఆడిస్తే నష్టం జరిగే అవకాశం ఉండటంతో అతని స్థానంలో సంజూను తీసుకోవాలని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేసాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button