FINAL : పటిష్ట స్థితిలో జమ్మూ & కాశ్మీర్

జమ్మూ కాశ్మీర్ 284/2 (87.0 ఓవర్లు) తో పటిష్ట స్థితిలో నిలిచింది. జమ్మూ కాశ్మీర్ తరఫున శుభమ్ పుండిర్ 117 పరుగులు (221 బంతులు) తో నాటౌట్ గా నిలిచాడు. అబ్దుల్ సమద్ 52 పరుగులతో (67 బంతులు) నాటౌట్ గా  నిలవగా YH ఖాన్ 88(150) పరుగులతో రాణించాడు. 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button