క్రైమ్
-
ఐదేళ్ల చిన్నారి పై ఇద్దరు మైనర్ల అఘాయిత్యం
మహా మండలంలో దారుణం, చిన్నారిపై అత్యాచారం. మహాదేవపూర్, భూపాలపల్లి, మార్చ్ 24 (నిజం న్యూస్) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలో, ఐదు సంవత్సరాల చిన్నారిపై…
Read More » -
అత్యాచారం కేసులో నిందితునికి 7 ఏళ్ల జైలు శిక్ష
జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, నేరం రుజువై కఠిన శిక్ష విధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడిన వారికి కఠిన…
Read More » -
అక్రమ పౌతీ… మేళ్లచెర్వు డిప్యూటీ తహశీల్దార్ సస్పెన్షన్..!
రెవెన్యూ నిబంధనలకు విరుద్ధంగా, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా అక్రమంగా పౌతీ (వారసత్వ మార్పిడి) చేసిన మేళ్లచెర్వు డిప్యూటీ తహశీల్దార్ శ్రీధర్ నాయక్ పై జిల్లా కలెక్టర్…
Read More » -
INDIRAMMA INDLU: ఇండ్ల కేటాయింపులో పారదర్శకత ఇదేనా..? ఉత్తమ్ సాబ్ జర దేఖో
8 వ వార్డులో కౌన్సిలర్ తల్లికి, 16వ వార్డులో కౌన్సిలర్ కు ఇండ్లను కేటాయించిన అధికారులు ..? ఇందిరమ్మ ఇళ్లలో సీనియర్ జర్నలిస్ట్ ‘చేతి’వాటం…! మంత్రి ఉత్తమ్…
Read More » -
వరి పంటకు గడ్డి మందు కొట్టిన అగంతకులు…మహిళా రైతు ఆవేదన.. రూ. 5 లక్షల ఆస్తి నష్టం.
5 ఎకరాల వరి పంటకు గడ్డి మందు కొట్టిన వ్యక్తులు. దాచారంలో మహిళా రైతు ఆవేదన రూ. 5 లక్షల ఆస్తి నష్టం. పంట…
Read More » -
గోదావరి నదిలో 5గురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు.. కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు
Drowned in Godavari River : కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసు కోoది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీటి ఉధృతికి…
Read More » -
అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం భారీగా పట్టివేత…
మహబూబాబాద్ జిల్లా, కురవి,(నిజం చెపుతాం), మార్చి, 19 : మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీ స్థాయిలో నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సారాయి…
Read More » -
రాబరీ కేసు ఛేదన, నలుగురు నిందితుల అరెస్ట్, రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించి న రాబరీ కేసును పోలీసులు ఛే దించారు. నల్లగొండ జిల్లా సీసీఎస్ మరియు ఆత్మకూరు పోలీసుల సంయుక్త చర్యలో నలుగురు నిందితులను…
Read More » -
కోదాడలో కల్తీ వంట నూనె కలకలం…బ్రాండెడ్ డబ్బాల్లో కల్తీ నూనెను నింపి దుకాణాలకు సరఫరా..?
కోదాడ పట్టణంలో ఆంధ్ర ప్రాంతం నుంచి తెచ్చిన చౌక నాణ్యతగల నూనెను ఊరి చివర గోదాముల్లో నిల్వ చేసి, బ్రాండెడ్ డబ్బాల్లో కల్తీ నూనెను నింపి, సీల్…
Read More » -
హుజూర్ నగర్ లో యధేచ్ఛగా ఫుట్ పాత్ ఆక్రమణలు…అక్రమ కట్టడాల వెనుక ఉన్న ‘అదృశ్య హస్తం’ ఎవరిది..?
చలువ రేకులతో దర్జాగా కబ్జా..! *ఫుట్ పాత్ పై బోరు బావి వేయడానికి అనుమతి ఎవరిచ్చారు*..? *భవిష్యత్తులో డ్రైనేజీ పనులకు…రోడ్డు విస్తరణకు ..బోరు బావులు అడ్డంకిగా మారవా*..?…
Read More »