Australia: ఆసీస్ ఇంటికేనా..?

అసీస్ సూపర్ 8 కు చేరాలంటే జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్ లలో శ్రీలంక, ఐర్లాండ్ లపై ఓడిపోవాలి. అస్ట్రేలియా ఓమన్ పై భారీ తేడాతో గెలవాలి.  జింబాబ్వే పటిష్టమైన శ్రీలంకతో ఓడిపోయిన ఐర్లాండ్ పై గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఆసీస్ సూపర్ 8 కు చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. 

Australia Super 8 : మాజీ టీ20 ఛాంపియన్ అస్ట్రేలియా సూపర్ 8 కు వెళ్లడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇందుకోసం ఏదైనా అధ్భుతం జరిగితే తప్ప అసీస్ ఇంటికెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

గ్రూప్ బి లో ఉన్న ఆసీస్ జింబాబ్వే, శ్రీలంకల మీద ఓడిపోయి సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బి గ్రూప్ బి లో శ్రీలంక సూపర్ 8 కు చేరుకోగా, ఆ తర్వాత మెరుగైన రన్ రేట్ తో 4 పాయింట్లను కలిగి జింబాబ్వే రెండో స్థానంలో ఉంది.

అసీస్ సూపర్ 8 కు చేరాలంటే..

అసీస్ సూపర్ 8 కు చేరాలంటే జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్ లలో శ్రీలంక, ఐర్లాండ్ లపై ఓడిపోవాలి. అస్ట్రేలియా ఓమన్ పై భారీ తేడాతో గెలవాలి.  జింబాబ్వే పటిష్టమైన శ్రీలంకతో ఓడిపోయిన ఐర్లాండ్ పై గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఆసీస్ సూపర్ 8 కు చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

గ్రూప్ బిలో  ఎవరికెన్ని పాయింట్లంటే…

గ్రూప్ బిలో శ్రీలంక మూడు మ్యాచ్ లు  ఆడి మూడు గెలిచి 6 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. జింబాబ్వే రెండు మ్యాచ్ లు ఆడి రెండు గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అస్ట్రేలియా మూడు మ్యాచ్ లు  ఆడి 2 ఓడిపోయి ఒకటి గెలిచి 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఐర్లాండ్ మూడు మ్యాచ్ లు ఆడి 1 మ్యాచ్ గెలిచి 2 పాయింట్లతో ఉంది. ఒమన్ 3 మ్యాచ్ లు ఓడిపోయింది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button