అత్యధిక డకౌట్ల లో అభిషేక్ శర్మ టాప్ ప్లేస్
ఒక క్యాలెండర్ సంవత్సరంలో T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత బ్యాట్స్‌మెన్ రికార్డును అభిషేక్ శర్మ సమం చేశాడు. గతంలో ఈ రికార్డు సంజు సాంసన్ ఒక క్యాలెండర్ ఇయర్లో ఐదుసార్లు డక్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ బుధవారం నెదర్లాండ్స్పై డక్ ఔట్ అయి ఒక క్యాలెండర్ ఇయర్ లో 5 సార్లు రికార్డును తన పేరున లిఖించుకున్నాడు

ఒక క్యాలెండర్ సంవత్సరంలో T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత బ్యాట్స్‌మెన్ రికార్డును అభిషేక్ శర్మ సమం చేశాడు. గతంలో ఈ రికార్డు సంజు సాంసన్ ఒక క్యాలెండర్ ఇయర్లో ఐదుసార్లు డక్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ బుధవారం నెదర్లాండ్స్పై డక్ ఔట్ అయి ఒక క్యాలెండర్ ఇయర్ లో 5 సార్లు రికార్డును తన పేరున లిఖించుకున్నాడు.
ఒక సంవత్సరంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యూసుఫ్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్‌లు ఒక్కొక్కరు మూడు సార్లు డకౌట్ అయ్యారు.
టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ సున్నా పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అభిషేక్ వరుసగా యుఎస్ఏ, పాకిస్తాన్, నెదర్లాండ్ జట్లపై ఒకసారి, న్యూజిలాండ్ సిరీస్‌లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు. మొత్తం మీద 5 సార్లు ఒక క్యాలెండర్ ఇయర్ లో డకౌటయై రెండో స్థానానికి చేరుకున్నాడు.
ఆఖరి 7 ఇన్నింగ్స్ వివరాలు.. 0(1), 68 (20), 0(1), 30(16), 0(1), 0(4) 0(3) మొత్తం మీద 98 పరుగులు చేశాడు.



