గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లో కొత్త ప్రయోగం..?

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి పోలీస్ స్టేషన్ అధికారులు కొత్త ప్రయోగానికి తెర లేపారు. ఈ ప్రయోగాన్ని తిలకించిన ప్రజలు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో కూడా ఇలా చేస్తే బాగుంటుందని  అభిప్రాయ పడుతున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ఎంతో కొంత మేరకు ఖర్చులు తగ్గించవచ్చని అనుకుంటున్నారు. ప్రయోగమేమిటని అనుకుంటున్నారా..?    గరిడేపల్లి పోలీస్ స్టేషన్ కు రెండు బోర్డులు పోలీస్ స్టేషన్ అని రాసి ఉన్నాయి. ఇదేంటీ అన్ని పోలీస్ స్టేషన్లకు ఇలాగే ఉంటాయి … Continue reading గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లో కొత్త ప్రయోగం..?