T20 WORLD CUP SUPER 8 : సూపర్ 8లో ఎవరితో ఎవరు

టీ20 ప్రపంచ కప్ 2026..  టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. గ్రూప్ స్టేజిలోనే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఇప్పటికే ఏడు జట్లు భారత్, జింబాబ్వే, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి. ఎనిమిదో జట్టుగా పాకిస్థాన్ లేదా యూఎస్ఏ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూపర్ 8లో ఎవరెవరితో ఆడనున్నారు… టీ20 ప్రపంచ కప్  ఇప్పటికే గ్రూప్ స్టేజి దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. భారత్, జింబాబ్వే, ఇంగ్లండ్, … Continue reading T20 WORLD CUP SUPER 8 : సూపర్ 8లో ఎవరితో ఎవరు