అభిషేక్ గురించి ఆందోళన అవసరం లేదు..సూర్య

అభిషేక్ శర్మ తిరిగి ఫాంలోకి వస్తాడని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. బుధవారం నెదర్లాండ్స్ తో మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ “అభిషేక్ శర్మ సామర్థ్యం మనందరికీ తెలుసు. అవును, ప్రస్తుతం బ్యాటింగ్‌లో పరిస్థితులు అతని దారిలో సాగడం లేదు, కానీ మేము దాని గురించి అస్సలు ఆందోళన చెందడం లేదు. అతను చాలా త్వరగా పరుగులు సాధించడానికి తిరిగి వస్తాడని నాకు నమ్మకం ఉంది. అత్యధిక డకౌట్ల లో … Continue reading అభిషేక్ గురించి ఆందోళన అవసరం లేదు..సూర్య