RAITHU BHAROSA : ఈ నెలాఖరునే రైతు భరోసా

సాగు భూములన్నింటికి ఇవ్వాలని నిర్ణయం మంత్రి పొంగులేటి. పాలేరు, ఫిబ్రవరి 18 ( నిజం చెపుతాం న్యూస్ ) యాసంగిలో వరినాట్లు పూర్తి కావస్తున్నాయి. రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పెట్టుబడి సాయం అందిస్తే యాసంగిలో తమకు ఆసరాగా ఉంటుందని భావిస్తున్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించి ఒకే విడతలో రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమచేస్తామని చెబుతున్నా నిధులు జమచేయడంలో ఆలస్యమవుతోంది. సర్కార్ నుంచి పంట పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతన్నలు ప్రయివేట్ వడ్డీ వ్యాపారస్తుల … Continue reading RAITHU BHAROSA : ఈ నెలాఖరునే రైతు భరోసా