కౌసల్యాదేవి మృతిపట్ల నాయకులు సంతాపం

తుంగతుర్తి ,జూన్ 22 నిజం న్యూస్: మాజీమంత్రి వర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అత్త ఉప్పునూతల కౌసల్యా దేవి(98) హైదరాబాదులోని ఎం.ఎల్.ఏ. కాలనీ లోని వారి స్వగృహం లో, మంగళవారం రాత్రి పరమపదించారని తెలియజేయుటకు చింతిస్తున్నాము. తుంగతుర్తి గ్రామంలో తన అల్లుడు దామోదర్ రెడ్డి అడగగానే , పేద విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలం, ఎంతోమంది బీదవారికి భూదానం చేసిన ఘనత ఆమెకు దక్కింది.
Also Read:భారతదేశంలో 12,249 కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు, 13 మరణాలు
ఈ ప్రాంత ప్రజలకు ఆమె చేసిన సేవలు మరువలేనివి. ఆమె మృతి పట్ల పేద ప్రజలు వివిధ పార్టీ నాయకులు తమ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.