దైనందిక జీవితంలో యోగ తప్పనిసరి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
హైదరాబాద్ జూన్ 21 నిజం న్యూస్: మారుతున్న జీవనశైలికి అనుగుణంగా మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించి, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన సాధనం యోగా. దైనందిన జీవితంలో యోగాకు చోటిద్దాం- ఆరోగ్యంగా జీవిద్దాం. దేశ ప్రజలందరికీ,అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు.