డీసీఎం ఢీ కొని రాములమ్మ మృతి,మధుకు గాయాలు.

తుంగతుర్తి, జూన్ 19 నిజం న్యూస్:తుంగతుర్తి గ్రామానికి చెందిన జటంగి మధు రాములమ్మ లు పోలుమల్ల కు కు వెళ్లి ఒక కార్యక్రమంలో హాజరై తిరిగి వస్తుండగా వెనక నుండి డీసీఎం వాహనం, బైకును పోలుమల్ల స్టేజీ వద్ద, ఢీకొనడంతో జటంగి రాములమ్మ అక్కడికక్కడే మృతి, మధుకు గాయాలు ఆస్పత్రిలో చేర్చినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు సమాచారం.