ప్రారంభమైన అమరుడు దామెర రాకేష్ అంతిమయాత్ర

వరంగల్ ఎంజీఎంనుండి అశేష జనవాహిని మధ్య ప్రారంభమైన అమరుడు దామెర రాకేష్ అంతిమయాత్ర.
వరంగల్ జూన్ 18 నిజం న్యూస్: కేంద్రబీజేపీ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నినాదాలతో దిద్దరిల్లుతున్న ఓరుగల్లు.*
రాకేష్ మృతికి సంఘీభావంగా అంతిమ యాత్రలో పాల్గొన్న వేలాది మంది ప్రజలు.*
నిన్న సంఘటన జరిగిన దగ్గర నుండి అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తూ, పోస్ట్ మార్టం ఫార్మలిటీస్ పూర్తి చేయించి అంతిమయాత్ర కు మార్గదర్శకం వహిస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.ఈ అంతిమ యాత్ర 12.30 నిమిషాలకు నర్సంపేట పట్టణానికి చేరుకోనుంది.
Also Read:CAPF, అస్సాం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10% రిజర్వేషన్, గరిష్ట వయోపరిమితి పెంపు
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు దామెర రాకేష్ గారి స్వగ్రామం దబ్బీర్ పేట లో అంత్యక్రియలు జరుగును.*వరంగల్ సిటీలో ప్రారంభమైన అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రులు, మెమ్మల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.