సికింద్రాబాద్ కాల్పుల్లో ఖానాపురం యువకుడు మృతి

సికింద్రాబాద్ కాల్పుల్లో యువకుడు మృతి
ఖానాపురం జూన్ 17 నిజం న్యూస్
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం దబిడి పేట రాకేష్ వ్యక్తి సికింద్రాబాద్ లో పోలీసు కాల్పుల్లో మరణించాడు .ఇతని మృతి పట్ల నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మృతుడి చావుకు క్షతగ్రాతులకు దేశంలోని కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల రగులుతున్న రచ్చకు బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించి నరేంద్రమోడీ వెంటనే రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ మృతునికి క్షతగాత్రులకు తగిన సాయం వెంటనే చేసి బాధితులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు