పరీక్ష సెంటర్లో కి కుర్చీపై ఎత్తుకు వస్తున్నారు!

సెంటర్లో అధికారుల… నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం.
సూర్యాపేట ప్రతినిధి జూన్ 12 నిజం న్యూస్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ప్రయోజనాల దృష్ట్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో టెట్ పరీక్షను నిర్వహిస్తుండగా, గత పది రోజులుగా అధికారులు పూర్తిస్థాయిలో నిర్వాణ చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం… మరొక ప్రక్క టెట్ పరీక్ష కోసం గాయమై నిరుత్సాహం చెందకుండా ఓ నిరుద్యోగి, పరీక్ష రాయడానికి కారులో వచ్చిన ఎగ్జామ్ సెంటర్ లో వెళ్లడానికి, కనీసం వీల్ చైర్ అందుబాటులోకి తీసుకొని రాక పోవడం దురదృష్టకరం..
Also Read:225 కిలోల గంజాయి పట్టివేత
దీనితో నలుగురు కలిసి కుర్చీలో కూర్చో బెట్టుకొని ఎగ్జామ్ సెంటర్ లో కి తీసుకోకపోవడం గమనార్హం. జరిగిన సంఘటన పై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి నిర్లక్ష్యపు అధికారులపై, చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు