కలెక్టర్ సార్… రైతుల సమస్యలు పరిష్కరించండి

సూర్యాపేట ప్రతినిధి, జూన్ 10 నిజం న్యూస్
నూతనకల్ మండలం పెదనేమీల విల్లెజి మాచనపెల్లి ఫీడర్ ట్రాన్స్ ఫారం పాడై 4 రోజులు దాటింది. లైన్ మెన్ రిపేరు ఖర్చులు ఐతాయని పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన్ కల్ ఏ ఈ గారు రైతుల ఫోన్ ఎత్తడం లేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి, ట్రాన్స్ఫారం మరమ్మతుకు కృషి చేయాలి. వెంటనే రైతుల సమస్యను సంబంధిత జిల్లా అధికారులు పరిష్కరించాలని బాధిత రైతులు కోరుతున్నారు….