ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు.
లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సబ్ రీజిస్టర్ సీతారాం..
70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సీతారాం.
ఘాట్కేసర్ సబ్ రీజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.