జామ తోట తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

మాడుగుల పల్లి జూన్ 5 (నిజం న్యూస్)
నల్లగొండ జిల్లా మాడుగుల పల్లి మండలం ఇందుగుల గ్రామ శివారులో రైతులు కళ్యాణి వంశీ లకు చెందిన జామ తోట కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగల పెట్టినారు చుట్టుపక్కల వారు ఫైర్ ఇంజన్ సంబంధించిన పోలీసులు మంటలు ఆర్పివేశారు రైతులు కళ్యాణి వంశీ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు