Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రహదారి పనులు చేస్తున్న వాహనాలకు నిప్పు పెట్టిన నక్సల్స్

 

చర్ల జూన్ 5 ( నిజం న్యూస్) ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ బీభత్సం సృష్టించారు బీజాపూర్ జిల్లాలో ఆవు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్దండ _పొడియం పారా వద్ద పి ఎం జీఎస్ వై. పథకం కింద రహదారి పనులు చేస్తున్న నాలుగు వాహనాలకు నక్సలైట్లు నిప్పుపెట్టారు .

జెసిబి. రెండు ట్రాక్టర్లను. ఒక డోజర్ ట్రాక్టర్ ను దగ్ధం చేశారు సుమారు 70 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు ఆవు పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు