మిలీషియా సభ్యులు లొంగుబాటు

చర్ల జూన్ 5 (నిజం న్యూస్) సతీష్ గడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా పోలీస్ అధికారుల ఎదుట జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు పార్టీ ఏరియా జన మిలిషియా మహిళా సభ్యురాలు కవాసి బీజాపూర్ జిల్లా లోని సకిన్ పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్పి కిరణ్ చవాన్ ఎదుట లొంగిపోయింది 2019 నుంచి మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నట్లు ఎస్పి తెలిపారు లొంగిపోయిన నక్సలైట్లకు ప్రభుత్వం పునరావాస పథకం కింద నిబంధనల ప్రకారం ప్రోత్సాహక నగదు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఎస్పీ తెలిపారు నక్సల్స్ నిర్మూలన ప్రచారంలో భాగంగా జిల్లాలో లొంగు బాట్లు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు