బైక్ స్కిడ్ అయి కానిస్టేబుల్ కి తీవ్రగాయాలు
బైక్ స్కిడ్ అయి కానిస్టేబుల్ కి తీవ్రగాయాలు.
రవికుమార్ పోచంపల్లి పిఎస్ లో రైటర్
నల్లగొండ జిల్లా ఇంచార్జ్:-
నల్లగొండ దగ్గర దుప్పల పల్లి లో బైక్ పై నల్లగొండ కు వెళ్తున్న మిర్యాలగూడ మండలం,తక్కెళ్ళపాడుకు చెందిన చౌగాని రవి కుమార్ అనే కానిస్టేబుల్ బైక్ పైనుండి పడి తల పగిలి తీవ్రగాయం అయినట్లు సమాచారం.
బైక్ పై ఇద్దరు వెళుతున్నారు.బైక్ నడిపే వ్యక్తికి ఏమి కాలేదు… సడెన్ బ్రేక్ కొట్టడం వల్ల ,స్క్రిడ్ అయి వెనుక ఉన్న కానిస్టేబుల్ కింద పడ్డట్టు తెలుస్తుంది.
Also Read:రాజమౌళి మళ్లీ భారీ ముఖాముఖికి ప్లాన్ చేస్తున్నారా?
స్తానికులు అంబులెన్స్ కు ఫోన్ చేసారు, నల్లగొండ హాస్పటల్ కి తరలించారు.
గాయాలైన రవికుమార్ పరిస్తితి
నిలకడగా ఉందని తిప్పర్తి ఎస్ఐ తెలిపారు.ప్రాణహాని నుండి బయడపడ్డారని కుటుబసబ్యులు తెలిపారు.