Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆదర్శ మున్సిపాలిటీ చేయడానికి తన శక్తి వంచన లేకుండా కృషి

శంకరపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ది పరిచి రాష్టంలోనే ఆదర్శ మున్సిపాలిటీ చేయడానికి తన శక్తి వంచన లెకుండా కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం శంకరపల్లి మునిసిపల్ సర్వ సభ్య సమావేశం లొ చైర్ పర్సన్ మాట్లాడుతూ తూ 3 తేదీ నుండి ప్రారంభం అయ్యే పట్టణ ప్రగతిలో మునిసిపాలిటీ నెలకొన్న సమస్యల పరిష్కారానికి మొదటి ప్రదాన్యత ఇవ్వాలని అన్నారు ,మంత్రి సబితారెడ్డి , ఎమ్మెల్లే కలే యా, ఎంపీ రంజిత్ రెడ్డి సహకారంతో నూతనంగా ఏర్పడిన శంకరపల్లి మున్సిపాలిటిని రాష్టంలోనే ఆదర్శ మునిసిపాలిటీ చేయడానికి నిరంతరం పాటుపడతానని అన్నరు ,ఈకార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ యాదగిరి గౌడ్ ,మునిసిపల్ వైస్ చెర్మన్ బి వెంకటరాంరెడ్డి ,కౌన్సిలర్లు శ్వేత పాండురంగరెడ్డి ,లక్ష్మమ్మ రాంరెడ్డి ,గండేటి శ్రీనాథ్ గౌడ్ ,చంద్రమౌలి ,గొపాల్ ,రాములు ,సంతోశ్ రథోడ్ ,ఆశోక్ తదితరులు పాల్గోన్నారు