Tequila pub, తకీల పబ్‌పై పోలీసులు దాడి, 18 మంది అరెస్ట్
నగరంలోని రాంగోపాల్‌పేట్‌లో (Ramgopalpet) ఉన్న తకీల పబ్‌పై (Tequila pub) టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు (Task force police raided).
హైదరాబాద్ (Hyderabad): నగరంలోని రాంగోపాల్‌పేట్‌లో (Ramgopalpet) ఉన్న తకీల పబ్‌పై (Tequila pub) టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు (Task force police raided).
అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు (Operating Midnight) పబ్ నిర్వహిస్తుండటంతో దానిని సీజ్ చేశారు (without permission). ఈ సందర్భంగా పబ్‌లో ఉన్న 18 మందిని అరెస్ట్ చేశామన్నారు (18 people were arrested in the pub).
వారిలో 8 మంది డ్యాన్సింగ్ గర్ల్స్ (8 dancing girls), 8 మంది కస్టమర్స్ (8 customers), డీజే ఆపరేటర్, ఆర్గనైజర్‌ను అరెస్ట్ చేశారు (DJ operator and an organizer were arrested). వారందనిని రాంగోపాల్ పేట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Task force police raided a Tequila Pub in Ramgopalpet