Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

Aadhar Card, ఆధార్ కార్డు విష‌యంలో కేంద్ర హెచ్చ‌రిక‌

ఆధార్ కార్డుకు (Aadhar Card) సంబంధించి దేశ పౌరులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక సూచన చేసింది.

ఆధార్ కార్డుకు (Aadhar Card) సంబంధించి దేశ పౌరులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక సూచన చేసింది. ఏది ఏమైనా ఆధార్ కార్డు ఇతరులకు ఇవ్వాల్సి వస్తే.. ‘మాస్క్‌డ్ కాపీ’ (masked copies) మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది.

ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా (precautionary measure to prevent misuse) ముందు జాగ్రత్త చర్యగా వినియోగిస్తున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో కోరింది.

Aadhar Card, ఆధార్ కార్డు విష‌యంలో కేంద్ర హెచ్చ‌రిక‌

‘ఫోటోకాపీ ఆధార్’ (Photocopy Aadhaar) దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున ఏ సంస్థకు లేదా వ్యక్తికి ఇవ్వకూడదని కేంద్రం హెచ్చరించింది. ఫోటోకాపీలకు ప్రత్యామ్నాయంగా మాస్క్ కాపీలను చూపించాలని కేంద్రం సూచించింది. ఈ మాస్క్ కాపీలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయని (four digits), తద్వారా ఆధార్ దుర్వినియోగాన్ని నివారించవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

Central Government has issued a key instruction regarding Aadhar card