పేదింటి యువతికి ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తె, మెట్టెలు, చీర అందచేత

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.
హైదరాబాద్ మే 22 నిజం న్యూస్
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం వెలుగు పల్లి గ్రామం బలిజ కులానికి చెందిన పాలెం సునీతమ్మ చంద్రప్ప ల కూతురు హరిత, వివాహానికి పుస్తె మట్టెలు, చీర, గాజులు అందచేసిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల పౌండేషన్ ద్వారా పేదలకు సాయం చేస్తున్నాం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, సల్వ చారి, కట్ట రవికుమార్, చంద్రశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.