వరంగల్ లో రోడ్డు ప్రమాదం…ముగ్గురు మృతి

వరంగల్ మే 22 నిజం న్యూస్

వరంగల్ జిల్లా బొల్లికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ,ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. పూర్తి సమాచారం తెలియనున్నది.