తెలంగాణ టాక్స్ ప్రాక్టీనర్ అసోసియేషన్ కౌన్సిల్ సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో మే 21(నిజం న్యూస్)
తెలంగాణ టాక్స్ ప్రాక్టీనర్ అసోసియేషన్ పదవ కౌన్సిల్ సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో వివేరా హోటల్లోఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ నాగరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు రాష్ట్ర అధ్యక్షులు నగేష్ రంగా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 45 ఇష్యూ చేశారని అన్నారు. ఆ స్కీం ఓ టి స్కీమ్ అని వన్టైమ్ సెటిల్మెంట్ అనీ శాద్య సాధ్యాలు డిస్ట్రిబ్యూటర్ వారికి అమలు చేశారని,కంపోజిట్ అంటాక్స్ ప్లేయర్స్ జీరో ఫోర్ రిటన్ లో చేసిన తప్పి దారి వాళ్లకు ఎదురైన ఇష్యూ పైన చర్చించడం జరిగిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగానే చర్చించి నష్టపోతున్న వారికి న్యాయం చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు .ఈ కార్యక్రమంలో లో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మెంబర్స్ ఎస్ ఎస్ ఎస్ మాజీ అధ్యక్షులు నాగేంద్ర ప్రసాద్ జి సి సభ్యులు గార్లపాటి నాగరాజు తదితర సభ్యులు పాల్గొన్నారు.