నిరుద్యోగ యువత గ్రూప్ వన్, గ్రూప్ టు మెటీరియల్ ను సద్వినియోగం చేసుకోవాలి

ఎంపీటీసీ. చెరుకు సుజనా పరమేష్
తుంగతుర్తి, ఏప్రిల్ 19 నిజం న్యూస్
గొట్టిపర్తి గ్రామంలో తుంగతుర్తి అభివృద్ది ప్రదాత గాదరి కిషోర్ కుమార్ ఆశిస్సులతో తుంగతుర్తి స్థానిక ఎంపీటీసీ చెరుకు సృజన – పరమేష్ ఆర్థిక సహాయంతో గురు వారం రోజున గ్రూప్ వన్, గ్రూప్ టు, కానిస్టేబుల్ ప్రిపరేషన్ స్టడీ మెటీరియల్స్ , గ్రంధాలయ బుక్స్ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు , గొట్టీపర్తి ఎంపీటీసీ, కేతిరెడ్డి లత విజయ్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ హరిబాబు, 4వ వార్డ్ మెంబర్ చింతకుంట్ల రమేష్, మండల SC సెల్ ఉపాధ్యక్షులు బొంకురి నాగయ్య, చింతకుంట్ల మనోజ్, చింతకుంట్ల వీరన్న, ఎస్ టి నాయకులు పూర్ణ నాయక్, మందుల వెంకన్న, చింతకుంట్ల విఠల్, చింతకుంట్ల సురేష్, శ్రీను, శంకర్, కోమిరెల్లీ, లలిత, వెంకటేష్, మాచర్ల యకయ్య, బొంకురి అవిలయ్య, బొంకురి మల్లేష్, మద్దెల మహేష్, వెంపటి కిరణ్, బొంకురి సురేష్, బొజ్జ కిరణ్, పత్తేపురం సాయిరాం, మంగళంపల్లి వినయ్, సతీష్, డప్పు విజయ్, సురేష్ , శివకుమార్, సురేష్, మధు, మల్లేపాక చంటి, సతీష్, సాయి కుమార్, భాను ప్రకాష్, గోపి, పవన్, నితిన్, లిలెందర్, సందీప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.