యాదాద్రి స్వామివారి హుండీ ఆదాయం రూ .55.09 లక్షలు

యాదాద్రి యాదగిరిగుట్ట ( మే 17) (నిజం న్యూస్ ) యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి 7 రోజుల హుండీ ఆదాయం మంగళవారం ఆలయ అధికారులు .భద్రత సిబ్బంది సమక్షంలో లెక్కించారు.నగదు రూ 55.09.088లు.మిశ్రమ బంగారం 134 గ్రాములు .మిశ్రమ వెండి 1కిలొ 150 గ్రాములు. విదేశీ కరెన్సీలు ఆస్టేలియా 25 డాలర్లు .అమెరికా 109 డాలర్లు.సాధి అరేబియా 1 రయలృ్ .కెనడా 5 డాలర్య్. సింగపూర్ 5 డాలర్య్ . స్వామి వారి ఖజానాకు ఆదాయం సమకూర్చినిటు ఆయల ఈఓ గీతారెడ్డి తెలిపారు.