మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

త్రిపురారం మే 17 (నిజం న్యూస్ ) త్రిపురారం మండల కేంద్రంలో త్రిపురారం గ్రామంలో రోజువారి కూలి పనులు చేసుకునే సెంట్రింగ్ బాబు కుమారుడు షేక్ సలీం వడదెబ్బతో మరణించడం జరిగింది ఈరోజు సెంట్రింగ్ పని పోవడం వల్ల మధ్యాహ్నం అనారోగ్యానికి గురి కావడం జరిగింది కొద్దిసేపటికే మృతి చెందడం జరిగింది త్రిపురారం గ్రామ సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది