ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

బోనకల్ మండలం మే 17 నిజం న్యూస్
బోనకల్ లో ఇంటర్ ఫిజిక్స్ పరీక్ష లో కాపీ రాస్తూ పట్టుబడిన బై పి సి విద్యార్థి.
పరీక్ష కేంద్రం నుండి డిబార్ చేసిన సిబ్బంది.
దీంతో మనస్తాపం చెంది స్వగ్రామమైన గార్లపాడులో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం.
ఆత్మహత్యకు యత్నిస్తున్న క్రమంలో తలుపులు పగలగొట్టి కాపాడినా తోటి స్నేహితులు.
వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు.. విద్యార్థి పేరు కనక పూడి జీవన్ కుమార్