ఆర్. కృష్ణయ్య పెద్దల సభ కు ఎంపిక

ఎల్ .బి .నగర్ ,మే 17,(నిజం న్యూస్ ) :-

ఎల్ .బి .నగర్ మాజీ ఎం ఎల్ ఏ ఆర్. కృష్ణయ్య  వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక అయ్యారు .జాతీయ బి సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్న ఆర్. కృష్ణయ్య ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పలువురు బి సి సంఘాల నేతలు వై సి పి అధ్యక్షులు ఏ పి సి ఎం అయినటువంటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియచేసారు .