యాదాద్రి పుష్కరిణి లో పడి బాలిక మృతి

యాదగిరిగుట్ట (మే 15) (నిజంన్యూస్ ) యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో ప్రమాదవశాతు బాలిక మునిగి మృతి చెందిన సంయఘటన ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్ గుడిమలాపూర్ కు చెందిన బొంతల రోజా (15) పుష్కరిణిలొ పుణ్య సానాలు ఆచరిస్తూ నీటి మునిగి మరణించిది.ఫిట్స్ రావడంతో నీటలో మునిగి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.సంఘటన సలానికి పోలీసులు చేరుకుని దరాపు నిర్వహించారు