కోదాడ బస్టాండ్ లో గంజాయి పట్టివేత

సూర్యాపేట మే 15 నిజం న్యూస్
సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ ఆవరణలో పోలీసులు తనిఖీలో భాగంగా భార్య భర్త నుండి సుమారు ముప్పై ఆరు కేజీల, గంజాయిని భువనేశ్వర్ నుంచి ముంబై కి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకుని ,విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.