సూర్యాపేట మున్సిపాలిటీ కి రెవెన్యూ ఇంప్రూవ్ లో ప్రశంశా పత్రం, షీల్డ్ అందజేత

సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ.

హైదరాబాద్ మే 13 నిజం న్యూస్

పట్టణ ప్రగతి పురష్కారాల లో భాగంగా శుక్రవారం నాడు హైద్రాబాద్ లో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రము లోని అన్ని పురపాలక సంఘల ఛైర్మెన్ లు మేయర్లు,కమీషనర్ లతో నిర్వహించిన సమావేశంలో ఒక లక్ష ఫైన జనాభా గల మున్సిపాల్టీలలో రెవిన్యూ ఇంప్రూ (ఆదాయం పెంచుకోవడంలో) కృషి చేసిన సూర్యాపేట మున్సిపాల్టీ కి ప్రశంసా పత్రాన్ని ,షీల్డ్ ను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖా మాత్యులు శ్రీ .కల్వకుంట్ల తారక రామా , ట్రాన్స్పోర్ట్ శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి.పెరుమాళ్ళ అన్నపూర్ణ మున్సిపల్ కమీషనర్ శ్రీ.పి.రామానుజుల రెడ్డి స్వీకరించారు. ఇట్టి సమావేశంలో కేటీఆర్ సూర్యాపేట మున్సిపాల్టీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సూపర్ సింగల్ యూజ్ ప్లాస్టిక్ వెస్ట్ ఎఫక్ట్ఇ వెల్లి రీ సైకిల్డ్ అక్యు ప్రెషర్ మ్యాట్ ,మ్యాట్,టైల్స్ తయారు చేయడాన్ని కేటీఆర్ గారు మరోసారి మెచ్చుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పురపాలక పరిపాలన శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గారు పురపాలక పరిపాలన సంచాలకులు యన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.