మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ.. పట్టించుకోని అధికారులు

నేరేడుచర్ల మే 11 నిజం న్యూస్

నేరేడుచర్ల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ నిరంతరాయంగా నీటి వృధా పట్టించుకోని అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కాంట్రాక్టర్ల వైఫల్యం వల్ల మిషన్ భగీరథ పథకం నీరు కారిపోతుంది