దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలి

తుంగతుర్తి, శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి ఏప్రిల్ 10 నిజం న్యూస్

తుంగతుర్తి మండల కేంద్రంలో దళిత బంధు పథకం కింద ఏర్పాటు చేసుకున్న తడకమళ్ళ రవికుమార్ నూతన టెంట్ హౌస్ ని ప్రారంభించి, దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాలను మిట్ట గడపల పురుషోత్తం, పోలే పాక రాజేష్, తడకమళ్ళ వెంకన్న, బొంకురి మధు, పంపిణీ చేసిన

తుంగతుర్తి శాసనసభ్యులు

డా.గాదరి కిశోర్ కుమార్ , జెడ్పి చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు ల చేతుల మీదుగా వాహనాల కీలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కష్టాలైనా దళితుల అభ్యున్నతి అదృష్ట 10 లక్షల వ్యయంతో పథకాన్ని, అందించినట్లు తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు పథకాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుండ గాని కవితా రాములు గౌడ్ వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్ డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు

ఎంపిడిఓ భీంసింగ్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు ఎం పి టి సి చెరుకు సుజనా పరమేష్, వంటల కృష్ణ మండల అధికార ప్రతినిధి తునికి సాయిలు దేవాలయ కమిటీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వర్లు తుంగతుర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బొంకురి మధుసూదన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు దొంగ రీ శ్రీను , పోగుల శ్రీకాంత్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు విమలశీను ,పులుసు వెంకన్న దాసు బొంకురి నాగయ్య బొంకురి సైదులు అవిలయ్య సురేష్ కిరణ్ వినయ్ సాయి మహేష్ శాంతయ్యా తదితరులు పాల్గొన్నారు