పిడుగు పాటుకు ఆవు, దూడ మృతి

చర్ల మే 8(నిజంన్యూస్)మండలంలోని చినమిడిచిలేరు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం భారీ గాలి వాన ఉరుములతో కూడిన వర్షానికి పిడుగుపడి పర్షికశ్రీరాములు కు చెందినపేద గిరిజన రైతు పాలు ఇచ్చే ఆవు దూడ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.మేతకు వెళ్ళి వానకు రావడంతో.కట్టి వేసి శ్రీరాములు ఇంటి వెల్లాడు.తరుణంలో ఘటనజరిగింది.సుమారు.50.000వేలునష్టం జరిగింది .పేదగిరిజనరైతుకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు