తాటి చెట్టు పై నుండి పడిన గీత కార్మికుడు

 

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి మే 7 (నిజం న్యూస్)

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందిన పాల కుర్ల ఆనంద్ వయసు 56 సంవత్సరాలు రోజువారీగా తను చేసే గీత వృత్తిని చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి చెట్టు పై నుండి కిందికి జారి పోవడం వలన గాయాలైన వి అతన్ని వెంటనే హాస్పిటల్ కుతరలించి నారు.