Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మావోయిస్టుల కుట్రను భగ్నం చేసిన భద్రతా బలగాలు

చర్ల మే 4 (నిజం న్యూస్) తెలంగాణ సరిహద్దు సతీష్ గడ్ రాష్ట్రంలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశారు కాంకేర్ జిల్లా అంత గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్రె ముర్రె మేడం రహదారిపై మావోయిస్టు అమర్చిన శక్తివంతమైన 3 ఐఈడీలను. భీఎస్ ఎఫ్. డి ఎఫ్. డీ ఎ .పై.ల సంయుక్త బృందాలు ముందే గుర్తించడంతో భద్రతా బలగాలకు పెను ప్రమాదం తప్పింది వాటిని బాంబు డిస్పోజబుల్ బృందం సహాయంతో వెలికి తీసి నిర్వీర్యం చేశారు ఒక్కొక్క మందుపాతర సుమారు 7. కిలోల బరువు ఉన్నట్లు జవాన్లు తెలిపారు ఐ డి ప్లాంటేషన్ నేపథ్యంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతం లోకి వెళ్లి గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు