అదుపు తప్పి దూసుకు పోయిన ఆర్టీసీ బస్సు

త్రుటిలో తప్పిన ప్రమాదం…..
అదుపు తప్పి కిందికి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు….
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 25 (నిజం న్యూస్ (
జనగాం డిపో హైదరాబాద్ నుండి జనగామ వైపు బస్ నంబర్ Ap 21z 0095 ఆర్టీసీ బస్సు ఆలేరు శివారులో పెంబర్తి కమాన్ దగ్గర అదుపు తప్పి కింది వైపు తీసుకెళ్ళింది. ఆర్టీసీ లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రయాణికులు మరియు డ్రైవర్ కండక్టర్ సురక్షితంగా బయట పడ్డారు.ఎలాంటి ప్రమాదం జరగలేదు.