టీవీఎస్ బండి లో ఇరుక్కున్న త్రాచు పాము

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డు లో గల భారత్ పెట్రోల్ బంక్ లో పది అడుగుల తెల్ల త్రాచు పాము పెట్రోల్ కొట్టించుకోవడం వచ్చిన టీవీఎస్ బండి లో ఇరుకు పోవడంతో వినియోగ దారులు భయభ్రాంతులకు గురి అయ్యి పరుగులు తీశారు.  కాసేపటి తర్వాత పాము వెళ్ళిపోయింది.