లారీలు డీ, ఇరువురు మృతి

జాజిరెడ్డిగూడెం ఏప్రిల్ 19 నిజం న్యూస్
జాజిరెడ్డి గూడెం మండలం, తిమ్మాపురం స్టేజీ వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో లారీ డ్రైవర్ తోపాటు క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రమించి శవాలను బయటకు తీసిన పోలీసులు .ఈ ప్రమాదం ఈ రోజు తెల్లవారుజామున జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు.