పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం ఆరుగురు దుర్మరణం

ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ బ్యూరో ఏప్రిల్ 14 (నిజం న్యూస్ )
మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం.
ఐదుగురు సజీవదహనం, ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి.
మృతుల్లో నలుగురు బిహార్ వాసులు ఉన్నట్లు గుర్తింపు

also read: మాజీ ఎమ్మెల్యే తాటి కుమార్తె ఆత్మహత్య
12 మందికి తీవ్రగాయాలు, విజయవాడ జీజీహెచ్ లో చికిత్స
రాత్రి రసాయన పరిశ్రమలోని నాలుగో యూనిట్లో చెలరేగిన మంటలు
రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో భారీగా ఎగసిపడ్డ మంటలు
పరిశ్రమలో మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
ఘటనాస్థలిలో సహాయ చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం
పరిశ్రమలో ఔషధ తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం
ఘటనాస్థలిని పరిశీలించిన ఏలూరు ఎస్పీ, నూజివీడు డీఎస్పీ
విజయవాడ జీజీహెచ్ లో బాధితులకు పరిశ్రమ ప్రతినిధుల పరామర్శ