మాజీ ఎమ్మెల్యే తాటి కుమార్తె ఆత్మహత్య

దమ్మపేట ఏప్రిల్ 14 (నిజం న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరావు కుమార్తె తాటి మహాలక్ష్మి (25) సారపాక లోని వారి ఇంటివద్ద వురి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
also read: పట్టు తప్పితే అంతే సంగతి
ఎంబీబీఎస్ పూర్తి చేసి పిజి ఎంట్రన్స్ కు ప్రిపేర్ అవుతుంది.మహాలక్ష్మి మరణ వార్త విన్న తాటి వెంకటేశ్వరావు అక్కడికక్కడే కుప్పకూలి పోయారు. ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్న బిడ్డ ఇలా చేయటం తను తట్టుకోలేకపోతున్నారు