నిజామాబాద్ ఎంపి అరవింద్ కు రైతుల సెగ

అరవింద్ ఇంటిని చుట్టుముట్టిన రైతులు.
నిజాంబాద్ ఏప్రిల్ 12 నిజం న్యూస్
రైతులు తమ వడ్లను కేంద్రం ప్రభుత్వం కొనడం లేదని, తాము పండించిన వడ్లను పెర్కిట్ లోని నిజామాబాద్ ఎంపీ అరవింద్ నివాసం ముందు ధాన్యాన్ని పారబోసి, వినూత్న రీతిలో రైతులు నిరసన తెలుపుతున్నారు.