ఢిల్లీలో నిరసన దీక్ష ఏర్పాట్లను పరిశీలన

తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 నిజం న్యూస్.

కేంద్ర ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని రేపు దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ నిరసన దీక్షఏర్పాట్లనుపరిశీలిస్తున్నతుంగతుర్తిశాసనసభ్యులుడా.గాదరి కిశోర్ కుమార్.

Also read: గదికి నీళ్లు పెడుతుండగా కరెంటు షాక్.. వ్యక్తి మృతి

వారి వేంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ , ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి బోల్లం మల్లయ్య యాదవ్ , టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు యుగంధర్ రావు ,టి ఆర్ ఎస్ టి ఆర్ ఎస్ వై, నాయకులు, పలువురు టిఆర్ఎస్ నేతలు ఉన్నారు…